Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! ఎన్నెన్నో సామెతలు రోజు మనం ఆసుగా చెప్తూనే ఉంటాం.. కుసుమ కే మూర్తిగారు వ్రాసిన రచన చదువుతుంటే అందరికీ వీటిని గురించి చెప్దామని అందరితో ఈ విషయం share చేస్తున్నాను ..కథ సామెతలు కూర్పు smt kusuma k murthy gari rachana naa స్వరం లో మీ వరకు వింటూ వినిపిస్తూ ఉండండి అందరికీ..ధన్యవాదాలు..
కృష్ణ prasanthi..
Episode 98 సామెతలు – నీతి కథలు
